VSP: గాజువాక నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ ఎన్. గోవిందరావు తెలిపారు. 16కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, వివిధ విభాగాల్లో 400కు పైగా ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. వివరాలకు ఫోన్: 78937 87028 ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 30న గాజువాకలో జాబ్ మేళా


