BDK: భద్రాచలం మండల పరిధిలోని కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తమపట్నం, ఎటపాక, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో వీలీనం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు AP CM చంద్రబాబును కోరారు. పాల్వంచలో గురువారం చంద్రబాబును కలిసిన ఆయన జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి టీటీడీ నుంచి నిధులు సమకూర్చాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా ఆయన వెంట ఉన్నారు.
తెలంగాణ
CM చంద్రబాబును కలిసిన MLA కూనంనేని


