హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐ పాఠాలతో విద్యార్థుల్లో మెరుగైన ప్రగతి

MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనకబడిన విద్యార్థులకు కృత్రిమ మేధతో పాఠాలు బోధిస్తున్నారు. ఫలితంగా అనేక మంది ఆయా పాఠ్యాంశాల్లో మంచి ప్రగతి సాధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ సంస్థ ద్వారా నందన్‌ నీలేకనితో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 118 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐతో బోధిస్తున్నారు. గతేడాది మార్చి నెల నుంచి జిల్లాలో 956 మంది విద్యార్థులు నమోదు కాగా  899 మంది AI నేర్చుకుంటున్నారు.