హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి ఉపాధ్యాయుడి పర్యవేక్షణ

SDPT: బెజ్జంకి జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బీ.వీ. ప్రవీణ్ కుమార్ పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాత్రి వేళ విద్యార్థుల ఇళ్లను సందర్శించారు. వారి అధ్యయన తీరును పరిశీలించి, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు క్రమం తప్పకుండా చదువుతూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.