హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచంలోనే తొలి మెట్ల బావుల కళా ఉత్సవం

HYD: డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బావోలి ఆర్ట్ సంగమం నిర్వహించనున్నారు. చారిత్రక మెట్ల బావుల వారసత్వం, కళలు, జల సంరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పడమే ఈ ఉత్సవం లక్ష్యం. ఈ విషయాన్ని కల్పనా రమేష్ వెల్లడించారు. హైదరాబాద్ సనత్‌నగర్ మెట్ల బావి పునరుద్ధరణలో వాటర్ హార్వెస్ట్ వారియర్‌గా కల్పనా రమేష్ చేసిన కృషి తెలిసిందే.