హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

సంగారెడ్డి: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE శోభారాణి తెలిపారు. సోలార్ పనుల కోసం ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి అవసరాలు లేదా ఇతర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని, విద్యుత్ వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.