హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్రివిధ దళాల సిబ్బందికి ప్రత్యేక డిప్లొమా శిక్షణ

HYD: పదవీ విరమణ అనంతరం స్వయం ఉపాధి, ఆర్థిక నిర్వహణలో రాణించేలా త్రివిధ దళాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సులో 44 మంది ఆర్మీ, నేవీ, వైమానిక దళాల జేసీవోలు, ఇతర ర్యాంకుల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ శాంతను మైన్కర్ పాల్గొని డీజీఆర్ పథకాలు, సహకార సంస్థల నిర్వహణపై వివరించారు.