హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక అలంకరణలో శ్రీ జమ్ములమ్మ అమ్మవారి

గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో కొలువై ఉన్న శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. అమ్మవారికి కృష్ణా నది జలాలతో అభిషేకం ఆకు పూజ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.