హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రవాణాకు అంతర్జాతీయ సహకారం.. శశి వర్మతో సీఎం భేటీ

HYDలో నిర్వహించిన సైబరాబాద్ మూవ్స్-2026లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మతో సమావేశమయ్యారు. ఆయనను సత్కరించి, ఆధునిక రవాణా వ్యవస్థలపై చర్చించారు. ఈ భేటీలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. స్థిరమైన రవాణా, అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై వివరించారు.