హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ కష్టాలకు హైడ్రా కమిషనర్ కీలక సూచనలు

HYDలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను అనుసంధానించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు, చివరి మైలు వరకు ప్రజా రవాణా విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. సైబరాబాద్ మూవ్స్-2026 సదస్సులో కొన్ని ప్రాంతాలను ఆదర్శవంతమైన నమూనాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.