హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

PDPL: జిల్లా ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18.88 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.