హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న ఆర్టీసీ డిపో

WNP ఆర్టీసీ డిపో ప్రాంగణం చెత్తాచెదారంతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. బస్సులు నిలిపే ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డిపో ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.