హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నివారణకు 100 రోజుల కార్యాచరణ

BHNG: జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు  సూచించారు. గురువారం నిర్వహించిన బాల్య వివాహ రహిత భారత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 25 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 100 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించలని అధికారులను ఆదేశించారు.