హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 7 నుంచి ఫార్మ్-డీ బ్యాక్ లాగ్ పరీక్షలు!

WNP: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మ్-డీ (6YDC) 1 నుంచి 5వ సంవత్సరం, ఫార్మ్-డీ (3YDC PB) 1, 2వ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్షల టైమేబుల్ ను వర్సిటీ ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్ 7న ప్రారంభమై, డిసెంబర్ 18, 21 వరకు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.