MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీరుపై బీఎస్పీ జడ్చర్ల ఇన్చార్జ్ పండారి నాథ్ రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు
తెలంగాణ
ఎమ్మెల్యే తీరుపై బీఎస్పీ నేత ఆరోపణలు


