PDPL: 2026 క్రిస్మస్ సందర్భంగా వైద్య, ఆరోగ్య సేవలు, విద్యారంగం, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట సేవలందించిన క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు ఇవ్వనున్నట్లు కరీంనగర్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహమ్మద్ జలాలొద్దీన్ అక్బర్ తెలిపారు. వివరాలకు 99897 27382 నంబరును సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
క్రిస్మస్ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం


