హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐటీయూసీ జాతీయ కమిటీలో జిల్లా నేతలు

BDK: బెంగళూరులో ఐదు రోజులుగా జరిగిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలు గురువారంతో ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య తొలిసారి, ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ రెండోసారి జాతీయ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. ఎన్నికలపై జిల్లా కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.