MDCL: బాచుపల్లిలో మృతి చెందిన ముగ్గురు సఫాయి కార్మికుల కుటుంబాలను కలెక్టర్ మనూ చౌదరి సహా పలువురు అధికారులు కలిశారు. ఒక్కొక్కరికి రూ.30 లక్షల పరిహారం, పీఎం ఆవాస్ యోజన ద్వారా సొంత ఇళ్లు, సీఎంసీలో కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు కరంసింగ్ కర్మా అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు.. రూ.30 లక్షలు, ఇళ్లు, ఉద్యోగం


