KMM: రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందించారని, కుల మత ప్రాంతాలకతీతంగా సమాన హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ కేక్ కట్ చేసి వేడుక జరిపింది. యువత రాజ్యాంగ విలువలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవంపై పువ్వాడ హర్షం


