మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన సామ సింధు ఆస్ట్రేలియా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున వెస్ట్రన్ విక్టోరియా నుంచి అప్పర్ హౌస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె 15 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. తన కుమార్తె తెలుగు ప్రజలు మద్దతుతో గెలవాలని తండ్రి సామ వీరారెడ్డి కోరారు. ఆస్ట్రేలియాలో జిల్లా మహిళ పోటీ పడుతుండంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఆస్ట్రేలియా ఎన్నికల్లో జిల్లా యువతి


