ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ, తెలగరం గ్రామాల రైతులు 2019 ఖరీఫ్, యాసంగి రైతుబంధు బకాయిల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుమారు రూ.7 లక్షల కోసం ప్రభుత్వం పోరాడటంపై జస్టిస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ కమిషనర్, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 4కు వాయిదా వేశారు.
తెలంగాణ
సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతులు


