HNK: కాజీపేట డీజిల్ కాలనీలో గురువారం హనుమకొండ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వెళ్తున్న వరంగల్-2 డిపో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ పి.రాజుకు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై కుప్పకూలాడు. గమనించిన ప్రయాణికుడు బానోత్ రామ్‌కోటి వెంటనే బ్రేకులు వేసి బస్సును ఆపడంతో 71 మంది ప్రాణాలు దక్కాయి. డ్రైవర్‌ను రోహిణి ఆసుపత్రికి తరలించారు. మంత్రి పొన్నం ప్రశంసించారు.
తెలంగాణ
బస్సు ప్రయాణికుడికి మంత్రి ప్రశంసలు


