MDCL: ఉప్పల్ మండల పరిధిలో తెల్లవారు జాము నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్లాపూర్‌లో అత్యధికంగా 39.3 మి.మీ, రాజీవ్ నగర్‌లో 38.5, మౌలాలిలో 36.5, చిల్కానగర్‌లో 25.5, నాచారంలో 25.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు TGDPS వెల్లడించింది. రాబోయే మూడు రోజులు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ
ఉప్పల్‌లో పలుచోట్ల వర్షం.. మరో మూడు రోజుల జల్లులు!


