హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్నిమాపక, విపత్తు స్పందన, పౌర రక్షణ శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికలు గురువారం సాయంత్రం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఎ. నాగరాజు, ఉపాధ్యక్షుడిగా సీహెచ్. శంకర్, కార్యదర్శిగా ఎన్.డి. షబీర్, కోశాధికారిగా జె. ఉపేందర్‌రావు, సలహాదారుగా పి. సంతోష్ ఎన్నికయ్యారు.