VKB: ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయన్న సమాచారంతో వాహన తనిఖీలు చేపడుతున్నామని పరిగి DSP శ్రీనివాస్ పేర్కొన్నారు. బస్టాండ్ చౌరస్తాలో పరిగి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్య లు తీసుకుంటామని సూచించారు.
తెలంగాణ
పరిగిలో మత్తు పదార్థాల రవాణాపై DSP తనిఖీలు


