హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు

HYD పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. అల్లాపూర్‌లో అత్యధికంగా 78.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. సఫిల్‌గూడలో 75.3, జూబ్లీహిల్స్‌లో 67.3, కూకట్‌పల్లిలో 64.8, బోరబండ, చెర్లపల్లిలో 62.8, మాదాపూర్‌లో 61.3 మి.మీ. వర్షం కురిసినట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది.