VKB: జిల్లాలో రేపు నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు, ప్రథమ చికిత్స, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
రేపటి నుంచి నవోదయ ప్రవేశ పరీక్ష: కలెక్టర్


