హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదు మండలాల్లో CMCల ఏర్పాటు

ASF: గ్రామాల్లో చిన్నచిన్న వివాదాల పరిష్కారానికి ఐదు మండలాల్లో సామాజిక సామరస్య పరిష్కార కేంద్రాలను (CMC) ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ అనూష ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కౌటాల, పెంచికల్పేట, రెబ్బెన, తిర్యాణి, కెరమెరి మండలాల్లో సీఎంసీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. CMC కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.