NGKL: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వస్తామని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేటలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాసి పెట్టుకోండి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని అన్నారు. నల్లమల పులిబిడ్డ గాండ్రిస్తే రాష్ట్రం అంతా మా వెంటే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
రాబోయే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు: సీఎం


