హనుమకొండలోని ములుగు రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులతో నేడు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సిద్ధార్థ స్కూల్, గణేశ్ నగర్, యాదవ నగర్, కెనరా బ్యాంక్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని టౌన్ ఈఈ సాంబరెడ్డి తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని ఈఈ కోరారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్


