మెదక్ జిల్లాలో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.2 నుంచి 23.3 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మెదక్, రామాయంపేట ఇస్లాంపూర్‌లో అత్యల్పంగా 20.2, వడిలో అత్యధికంగా 23.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9 నుంచి 33.3 డిగ్రీల వరకు ఉండగా, పలుచోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో స్వల్పంగా తగ్గిన చలి తీవ్రత


