హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తవేసే వారిపై చర్యలు తీసుకోవాలి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా స్థానికులు చెత్త వేస్తుండటంతో పరిసరాలు చెత్తకుప్పలుగా మారుతున్నాయి. జరిమానాలు విధించకపోవడంతో హెచ్చరికలు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.