హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆయుష్ ఉద్యోగ నియామక తాత్కాలిక జాబితా

ADB: జాతీయ ఆయుష్ మిషన్‌లో పొరుగు సేవల వ్యవస్థ కింద ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక జాబితాను సిద్ధం చేసినట్లు ఆయుష్ నోడల్ అధికారి కస్తాల చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఈ వెబ్‌సైట్‌లో WWW.adilabad.telangana.gov.in అందుబాటులో ఉంటుంది.