NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు ఫ్లోరైడ్ సమస్య, బ్రాహ్మణ వెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులపై బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోట: కోమటిరెడ్డి


