హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

HNK: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులతో కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వైద్య సేవలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.