NLG: మిర్యాలగూడ పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని గురువారం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు బైకులు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ముగ్గరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్


