హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధున పోచమ్మకు మొక్కులు చెల్లించిన ఏసీపీ

MNCL: కోటపల్లి మండ‌లం జనగామ మధున పోచమ్మను జైపూర్ ఏసీపీ దంపతులు దర్శించుకున్నారు. సర్పంచ్ మారీశెట్టి పద్మ ,మాజీ ఎంపీటీసీ తిరుపతి వారిని ఆలయంలోకి ఆహ్వానించారు. జనగామలో జరుగుతున్న పోచమ్మ జాతరలో మూడవ రోజైన బోనాలు సమర్పణ కార్యక్రమం సందర్భంగా అమ్మవార్లను ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ క్రిష్ణ పాల్గొన్నారు.