JGL: నవంబర్ 30న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ఆలయానికి చేరుకుని 11.30 గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆశీర్వచనం, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 11.40 గంటలకు జేఎన్టీయూలో కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
తెలంగాణ
నవంబర్ 30న కొండగట్టుకు గవర్నర్ రాక


