కరీంనగర్: 11 కేవీ పీటీసీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. రాంనగర్, సంతోష్‌నగర్, శ్రీహరినగర్,కురుమవాడ, డెయిరీ వెనుక భాగం, పీటీసీ, బస్‌స్టేషన్, గణేష్ వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలి అని అన్నారు.
తెలంగాణ
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్


