JGL: మెట్‌పల్లికి చెందిన మాడవేణి నీలేష్ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కరీంనగర్‌లో జరిగిన జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో స్పీడ్ హోప్‌లో నీలేష్ ప్రథమ స్థానం సాధించి, బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ నెల 29న హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో నీలేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నీలేష్‌ను పలువురు అభినందించారు
తెలంగాణ
రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థి


