హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారాస్పోర్ట్స్‌కు దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

KNR: జిల్లాలో 12 ఏళ్లు పైబడిన దివ్యాంగులకు పారా స్పోర్ట్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ 2026–27 కింద ఆన్‌లైన్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. డిసెంబర్ 3 నుంచి 9 వరకు స్క్రీనింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 28లోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.