KMR: లింగంపేట్ మండలంతో పాటు బాణాపూర్, మంబాజీపేట, కొండాపూర్, జల్దీపల్లి, జానకంపల్లి, అయిలాపూర్, రాంపూర్ కొట్టాల తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడింది. రాత్రి వేళ వర్షం పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వ్యవసాయ పనులు, దుక్కులు దున్నడానికి ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.
తెలంగాణ
లింగంపేట్‌లో అకస్మాత్తుగా వర్షం


