హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌత్ యూనివర్సిటీ హాకీ జట్టుకు గర్గుల్ విద్యార్థులు

KMR: గర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైన విజయ్ కుమార్, రూపేష్.. ఆల్ ఇండియా సౌత్ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్ హాకీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు చెన్నైలో జరగనున్న ఛాంపియన్‌షిప్ పోటీలలో వీరు తలపడనున్నారు.