కామారెడ్డి జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 84 మందికి కోర్టు రూ.1,66,100 జరిమానా విధించింది. మరో ఆరుగురికి ఒకరోజు సామాజిక సేవ చేయాలని ఆదేశించగా, మూడోసారి డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి నెలరోజుల జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని SP రాజేశ్ చంద్ర హెచ్చరించారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్.. 84 మందికి జరిమానా


