NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో PHC వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలలు, కౌమారదశ పిల్లలు, మహిళల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పోషకాహారం, ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
అనీమియా నివారణకు ప్రత్యేక చర్యలు


