హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘అంబేడ్కర్ ఫొటో లేకపోవడం అవమానకరం’

MLG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో అంబేడ్కర్ ఫొటో లేకపోవడం ఆయనను అవమానించడమేనని BRS జిల్లా నాయకుడు ముంజల భిక్షపతిగౌడ్ అన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఆశయాలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.