MDCL: మౌలాలి డివిజన్ పరిధిలోని తిరుమలనగర్‌లో వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్ దుర్వినియోగం కావడమేకాక, వీధి దీపాలు కూడా తొందరగా పాడవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు..!


