హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుట్టగొడుగుల్లా ఆర్వో నీటి ప్లాంట్లు

MDK: జిల్లాలో 700కు పైగా ఆర్వో నీటి ప్లాంట్లు నడుస్తుండగా, 70 శాతానికి పైగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. బీఐఎస్ ప్రమాణాలు పాటించకపోవడంతో నీటిలో ఉండాల్సిన ఖనిజాలు లోపించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు శుద్ధి ప్రక్రియలో భారీగా భూగర్భ జలాలు వృథా అవుతున్నాయి. అధికారులు స్పందించి అక్రమ ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.