హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 రోజులైనా పూర్తికాని పంట నష్టం సర్వే

NLG: ఎల్‌నినో నేపథ్యంలో కరవు ప్రభావంపై వ్యవసాయశాఖాధికారులు చేపడుతున్న పంట నష్టం సర్వే నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే ప్రారంభమై 20 రోజులైనా ఆగుతూ.. సాగుతూ నిర్వహించడం వెనక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మొదట 33 మండలాలకు గాను 28 మండలాల్లో కరవు ఉన్నట్లు ప్రకటించింది. అనంతరం మిగిలిన ఐదు మండలాల్లోనూ సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి.