హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళం

SRD: కంగ్టిలో నిర్మిస్తున్న శ్రీ విఠల్ రుక్మిణీ ఆలయ నిర్మాణానికి ప్రముఖ న్యాయవాది, సిద్దేశ్వర ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ జయప్రకాశ్ రూ.2.50 లక్షల విరాళాన్ని బుధవారం నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విట్టల్ రెడ్డి, గంగాధర్, మనోజ్‌పాటిల్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.